ముగించు

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ని ఫ్రీడం పార్కును ప్రారంభించి మొక్కలు నాటిన జడ్పీ ఛైర్మన్ మంజూశ్రీ జైపాల్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్,  ఆదనపు కలెక్టర్ లు రాజశ్రీ షా, వీర రెడ్డి, డి.ఆర్వి.ఓ ఎ.ఓ మరియు విధ శాఖల అధికారులు పాల్గొన్నారు.