ముగించు

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా  తేది. 11-08- 2022 నాడు సంగారెడ్డి మోర్ సూపర్ మార్కెట్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఫ్రీడమ్ ర్యాలి నిర్వహించారు. ర్యాలి లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జడ్పీ ఛైర్మన్ మంజూశ్రీ జైపాల్ రెడ్డి,  ఆదనపు కలెక్టర్ లు రాజర్షి షా, వీర రెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.