ముగించు

కళ్యాణ లక్ష్మి

తేది : 02/10/2014 - | రంగం: గవర్నమెంట్ అఫ్ తెలంగాణ
కళ్యాణ లక్ష్మి

ఈ పథకాని సి.యం. కె.సి.ఆర్ 2015 అక్టోబర్ 2 న ప్రారంభించారు.

స్.సి, స్.టి, బి.సి లకు చెందిన నిరుపేద యువతుల వివాహం కోసం రూ. 100016 అందజేస్తున్నారు.

లబ్ధిదారులు:

వివాహం కాని మహిళలు

ప్రయోజనాలు:

వివాహం కొరకు ఆర్ధిక సహాయం అందజేయడం