ముగించు

తెలంగాణ కు హరిత హారం

తేది : 03/07/2015 - | రంగం: గవర్నమెంట్ అఫ్ తెలంగాణ
హరిత హారం కార్యక్రమం

ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలకూరు బాలాజీ దేవాలయం లో  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేకర్ రావు గారు అదికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

లబ్ధిదారులు:

పబ్లిక్

ప్రయోజనాలు:

చెట్లను పెంచి పర్యావరణం కాపాడటం