ముగించు

ముఖ్యమంత్రి గారి ప్రొఫైల్

కల్వకుంట చంద్రశేఖర్ రావు గారు  కె.సి.ఆర్ గా  ప్రసిద్ధి చెందారు.  కె.సి.ఆర్ గారు ఉమ్మడి మెదక్ జిల్లా లో ని  చింతామడక అనే గ్రామం లో  జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో వీరు ముఖ్యమైన పాత్ర వహించారు. తెలంగాణ రాష్ట్రము వచ్చాక మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. అతను వివిధ నియోజకవర్గాల నుండి పలు మార్లు  శాసనసభ సభ్యుడిగా (MLA) ఉన్నారు.వీరు పార్లమెంటు సభ్యుడు మరియు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ క్యాబినెట్ మంత్రి పదవిలో కొనసాగారు.