ముగించు

జిల్లా గురించి

సంగారెడ్డి పట్టణం పూర్వం మెదక్ జిల్లా కేంద్రంగా ఉండేది.      జి. వొ. ఎంఎస్. నెం. 239; తేది 11-10-2016 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు ఉత్తరువుల ప్రకారం మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు. అవి.  1. సంగారెడ్డి జిల్లా 2. మెదక్ జిల్లా ౩.సిద్ధిపేట  జిల్లా.

భౌగోళిక స్థితి:

సంగారెడ్డి జిల్లా మొత్తం 4,464.87 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 15,27628 జనాభా ఉంది. 26 తహసిల్లు, 3 రెవిన్యూ డివిజన్లు ఉన్నాయ్.

మరింత చదువు …

K. Chandrashekar_Rao
శ్రీ కె చంద్రశేకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి
DR. A.Sharath I.A.S
ఎ. శరత్, ఐ.ఎ.ఎస్ కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్

సందర్భాలూ

సంఘటన లేదు
జిల్లా యొక్క మ్యాప్