జిల్లా గురించి
సంగారెడ్డి పట్టణం పూర్వం మెదక్ జిల్లా కేంద్రంగా ఉండేది. జి. వొ. ఎంఎస్. నెం. 239; తేది 11-10-2016 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు ఉత్తరువుల ప్రకారం మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు. అవి. 1. సంగారెడ్డి జిల్లా 2. మెదక్ జిల్లా ౩.సిద్ధిపేట జిల్లా.
భౌగోళిక స్థితి:
సంగారెడ్డి జిల్లా మొత్తం 4,464.87 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 15,27628 జనాభా ఉంది. 26 తహసిల్లు, 3 రెవిన్యూ డివిజన్లు ఉన్నాయ్.

శ్రీ అనుముల రేవంత్ రెడ్డి
గౌరననీయులు ముఖ్యమంత్రి గారు

ప్రజా వినియోగాలు
సేవలను కనుగొనండి
- ప్రదర్శించడానికి సమాచారం లేదు
ముఖ్యమైన లింకులు
సహాయ కేంద్రం
-
పిల్లల హెల్ప్ లైన్
1098 -
ఫైర్
101 -
పోలీస్
100 -
అంబులన్స్
102, 108
ఛాయా చిత్రాల ప్రదర్శన
సందర్భాలూ
సంఘటన లేదు