ముగించు

ఆసక్తి ఉన్న స్థలాలు

 

సింగూర్ ప్రాజెక్ట్

 

సింగూర్ ప్రాజెక్ట్:

ఈ ప్రాజెక్ట్ మంజీరా నది ఫై సింగూర్ గ్రామం వద్ద నిర్మింపబడింది. అందుకే దీన్ని సింగూర్ ప్రాజెక్ట్ అని పేరు వచ్చింది. ఇది సంగారెడ్డి నుండి 36 కి.మీ. దూరం లో ఉంది.

 

 

 

 

మంజీరా డాం

 

మంజీరా డామ్:

ఈ డామ్ సంగారెడ్డి నుండి 7 కి.మీ దూరం లో ఉన్నది. ఇక్కడే మంజీరా వన్యప్రాణి అభయారణ్యం కలదు.