ముగించు

పర్యాటకం

సంగారెడ్డి లోని పర్యాటక స్థలాలు మంజీరా వన్యప్రాణి అభయారణ్యం, సింగూర్ ప్రాజెక్ట్, పురావస్తు ప్రదర్శనశాల – కొండాపూర్ మరియు సంగారెడ్డి జైలు మ్యూజియం కలవు. సంగారెడ్డి జిల్లా లో అనేక దేవాలయాలు ఉన్నాయి. అవి కేతకి సంగమేశ్వరాలయం, వీరభద్రస్వామి ఆలయం, మల్లిఖార్జున స్వామి దేవాలయం, త్రికుటాలయం, సప్తప్రాకారయుత దుర్గ దేవి ఆలయం, వైకుంటపురం, గణేష్ గడ్డ మరియు శనీశ్వరాలయం.