ముగించు

మహిళా అభివృద్ది, శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ

జిల్లా సంక్షేమ అధికారి, మహిళా అభివృద్ది, శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆద్వర్యం లో నడపబడుతున్న  ప్రాజెక్ట్ లు

  1. పోషకాహార పథకం
  2. ఆరోగ్యలక్ష్మి ఒక్క పూట పూర్తి భోజన పథకం
  3. పూర్వ ప్రాధమిక విద్య
  4. వ్యాధి నిరోధక టీకాలు
  5. ఆరోగ్య పోషణ విద్య

 

మరియు వికలాంగుల మరియు వయోవృద్ధుల విభాగం లో ఈ క్రింద పథకాలు అమలగుచున్నవి.

  1. వివాహా ప్రోత్సాహక బహుమతి
  2. స్వయం ఉపాధి పథకం
  3. ఉపకారవేతనము (1తరగతి నుండి 10 తరగతి వరకు)
  4. ఉపకారవేతనము ( ఇంటర్ మరియు ఆ పై తరగతి వారికి )
  5. సహాయక ఉపకరణాలు.