ముగించు

డివిజన్స్

సంగారెడ్డి జిల్లాను మూడు రెవిన్యూ  దివిజన్స్ విభజించారు.ప్రతీ రెవిన్యూ విభాకమునకు ఒక రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండును. అవి సంగారెడ్డి డివిజన్, జహీరాబాద్ డివిజన్ మరియు నారాయణఖేడ్ డివిజన్

 

అధికారుల వివరాలు
వ. సం డివిజన్ ఆఫీసర్ పేరు హోదా చరవాణి
1 సంగారెడ్డి  డి . శ్రీనివాస్ రెడ్డి రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ 9849904288
2 జహీరాబాద్ అబ్దుల్ హమీద్ రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ 7995085625
3 నారాయణఖేడ్ టి. శ్రీనివాస్ రావు రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ 7995085626