అగ్నిమాపక వారోత్సవాలు
ప్రచురణ తేది : 18/04/2018
అగ్నిమాపక వారోత్సవాలు భాగంగా 6 వ రోజు అనగా తేదీ 19.04.2018 నాడు తెలంగాణ ప్రభుత్వము మాతా శిశు ఆరోగ్య కేంద్రము, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, సంగారెడ్డి టౌన్, వారికి అగ్నిమాపక కేంద్రాదికారి ఐ. కృష్ణమూర్తి SFO మరియు సిబ్బంది ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాల పై , అవగాహన మరియు ప్రదర్శన ద్వారా అక్కడ నర్సులు, డాక్టర్లు మరియు ఇతర సిబ్బందికి అవగాహన కల్పించటమైనది.