మహిళా అభివృద్ది, శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ
జిల్లా సంక్షేమ అధికారి, మహిళా అభివృద్ది, శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆద్వర్యం లో నడపబడుతున్న ప్రాజెక్ట్ లు
- పోషకాహార పథకం
- ఆరోగ్యలక్ష్మి ఒక్క పూట పూర్తి భోజన పథకం
- పూర్వ ప్రాధమిక విద్య
- వ్యాధి నిరోధక టీకాలు
- ఆరోగ్య పోషణ విద్య
మరియు వికలాంగుల మరియు వయోవృద్ధుల విభాగం లో ఈ క్రింద పథకాలు అమలగుచున్నవి.
- వివాహా ప్రోత్సాహక బహుమతి
- స్వయం ఉపాధి పథకం
- ఉపకారవేతనము (1తరగతి నుండి 10 తరగతి వరకు)
- ఉపకారవేతనము ( ఇంటర్ మరియు ఆ పై తరగతి వారికి )
- సహాయక ఉపకరణాలు.