వార్తలు
Filter by:
కలెక్టర్ గారు రోడ్ల మీద ఉన్న నిస్సహాయులను ఆసుపత్రిలో చేర్చారు
ప్రచురణ: 21/04/2018 కలెక్టర్ గారు అభాగ్యులను స్వచంద సంస్థ కు అప్పగించారు కలెక్టర్ గారు అభాగ్యులను స్వచంద సంస్థ కు అప్పగించారు కలెక్టర్ గారు అభాగ్యులను స్వచంద సంస్థ కు అప్పగించారు కలెక్టర్ గారు అభాగ్యులను స్వచంద సంస్థ కు అప్పగించారు కలెక్టర్ గారు అభాగ్యులను స్వచంద సంస్థ కు అప్పగించారు కలెక్టర్ గారు అభాగ్యులను స్వచంద సంస్థ కు అప్పగించారు కలెక్టర్ గారు అభాగ్యులను స్వచంద సంస్థ కు అప్పగించారు కలెక్టర్ గారు అభాగ్యులను స్వచంద సంస్థ కు [...]
అగ్నిమాపక వారోత్సవాలు
ప్రచురణ: 18/04/2018అగ్నిమాపక వారోత్సవాలు భాగంగా 6 వ రోజు అనగా తేదీ 19.04.2018 నాడు తెలంగాణ ప్రభుత్వము మాతా శిశు ఆరోగ్య కేంద్రము, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, సంగారెడ్డి టౌన్, వారికి అగ్నిమాపక కేంద్రాదికారి ఐ. కృష్ణమూర్తి SFO మరియు సిబ్బంది ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాల పై , అవగాహన మరియు ప్రదర్శన ద్వారా అక్కడ నర్సులు, డాక్టర్లు మరియు ఇతర సిబ్బందికి అవగాహన కల్పించటమైనది.
రైతు బంధు పథకం
ప్రచురణ: 15/04/2018రైతు బంధు పథకం ముఖ్య ఉద్దేశం రైతులకు ఎకరానికి 4000 రూ. ఇవ్వడం. ఈ పథకం గురించి సూచనలు మరియు ఎలా అమలు పరచాలో జి.వొ. 231 లో పొందుపరిచారు. ఇందులో భాగంగా మొదటి సమావేశం సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగింది.
మహాత్మా జ్యోతిభ ఫూలే జయంతి 11-04-2018
ప్రచురణ: 12/04/2018