నివాస ధృవీకరణ పత్రము

 

నివాస ధృవీకరణ పత్రము అనేది ఒక పౌరుడు నివసించు గ్రామము/పట్టణమును శాశ్వత ధృవీకరణ చేయును.

ఇది పౌరుని శాశ్వత నివాసము మరియు ఉపాధిని బట్టి నిర్ణయించబడును.

 

నివాస ధృవీకరణ పత్రము పొందుటకు అవసరమగు పత్రములు

  1. ధరఖాస్తు పత్రము
  2. రేషన్ కార్డు /ఓటరు కార్డు /ఆధార్ కార్డు
  3. ఇంటిపన్ను / టెలిఫోన్ బిల్లు / విద్యుత్ బిల్లు
  4. ఫోటో

 

పర్యటన: http://tg.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx

మీసేవ కేంద్రాలు

కల్వకుంట రోడ్, సంగారెడ్డి
ప్రాంతము : కల్వకుంట రోడ్ | నగరం : సంగారేడ్డి | పిన్ కోడ్ : 502001
ఫోన్ : 1100 | ఇమెయిల్ : meesevasupport[at]telangana[dot]gov[dot]in