ముగించు

మంజీరా వన్యప్రాణి అభయారణ్యం

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నగరం నుండి 5 కి. మీ దూరంలో మంజీర సింగూర్ బ్యారేజీల మధ్య రెండు వేల హెక్టార్లలో మంజీరా వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఈ అరణ్యం 36 కి. మీ. పొడవు 500 నుంచి 800 మీటర్ల వరకు వెడల్పు కలిగి ఉంది. ఇందులో 9 ద్వీపాలు ఉన్నాయ్. వీటిలో పుట్టగడ్డ, బాపనిగడ్డ, కరణం గడ్డ, సంగం గడ్డ అనే ద్వీపాలు ప్రతేక్యమైనవి.

 • పర్యావరణ విద్యా కేంద్రం
 • మంజీరా వైల్డ్ లైఫ్
 • మంజీరా వైల్డ్ లైఫ్
 • మంజీరా వైల్డ్ లైఫ్
 • మంజీరా వైల్డ్ లైఫ్
 • మంజీరా వైల్డ్ లైఫ్
 • పర్యావరణ విద్యా కేంద్రం, సంగారెడ్డి
 • మంజీరా వైల్డ్ లైఫ్, సంగారెడ్డి
 • మంజీరా వైల్డ్ లైఫ్ కు దారి
 • పర్యావరణ విద్యా కేంద్రం, సంగారెడ్డి
 • మంజీరా వైల్డ్ లైఫ్, సంగారెడ్డి
 • మంజీర వైల్డ్ లైఫ్ లో మొసళ్ళ పార్క్

ఎలా చేరుకోవాలి?:

గాలి ద్వారా

సమీప విమానాశ్రయం 60 కి.మీ దూరంలో హైదరాబాదు నందు కలదు

రైలులో

సమీప రైల్వే స్టేషన్ 50 కి.మి దూరంలో శంకర్ పల్లి నందు కలదు.

రోడ్డు ద్వారా

సంగారెడ్డి నగరం నుండి 5 కి. మీ దూరంలో ఉంది