ముగించు

సింగూర్ ప్రాజెక్ట్

ఈ ప్రాజెక్ట్ మంజీరా నది ఫై సింగూర్ గ్రామం వద్ద నిర్మింపబడింది. అందుకే దీన్ని సింగూర్ ప్రాజెక్ట్ అని పేరు వచ్చింది. ఇది సంగారెడ్డి నుండి 36 కి.మీ. దూరం లో ఉంది.

ఈ ప్రాజెక్ట్ 1988 లో నిర్మింపబడింది. ఈ ప్రాజెక్ట్ యొక్క నీటిసామర్థ్యం 29 టి.ఎం.సి.లు. ఇది ప్రదానంగా త్రాగు నీటి కోసమే నిర్మింపబడింది. దీని ద్వారా హైదరాబాద్ పట్టణ ప్రజలకు త్రాగు నీరు అందుతుంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా జల విద్యుత్ ఉత్పతి అవుతుంది. ఇందులో అనేకమైన మొసళ్ళు, జీవరాసులు ఉన్నాయ్.

  • సింగూర్ ప్రాజెక్ట్
  • సింగూర్ ప్రాజెక్ట్
  • సింగూర్ ప్రాజెక్ట్ ముఖ చిత్రం
  • సింగూర్ ప్రాజెక్ట్ ముఖ చిత్రం

ఎలా చేరుకోవాలి?:

గాలి ద్వారా

సమీప విమానాశ్రయం 100కి.మీ దూరంలో హైదరాబాదు నందు కలదు

రైలులో

సమీప రైల్వే స్టేషన్ 90 కి.మి దూరంలో శంకేర్పల్లి నందు కలదు.

రోడ్డు ద్వారా

సంగారెడ్డి నుండి 36 కి.మీ. దూరం లో ఉంది