పురావస్తు ప్రదర్శనశాల కొండాపూర్
శాతవాహన చక్రవర్తుల చే నిర్మింపబడి చుట్టూ కోతలతో ఆవరింపబడిన మహానగరమే కొండాపూర్. ఈ ప్రాంతాన్ని గుతమి పుత్ర శతకర్నుడు పాలించినట్లు తెలుస్తుంది. 1940-42 సం. రాలలో హైదరాబాద్ పురాతత్వ శక వారు కొండాపూర్, తెర్పోలె గ్రామాల మధ్య గలఒక మట్టి దిబ్బను త్రవారు. ఇందులో బౌద్ధస్తూప, విహార, చైత మండపములు మరియు నేలమాళిగల శిథిలావశేములు వెలుగు చూసినవి. ఇంకా క్రీస్తు శక రంభ శతాబ్దంలకు చెందినాశిల్ప ఖండాలు, నాణెములు, పూసలు, మట్టి బొమ్మలు, వివిదక్ర్తులు, మట్టి పాత్రలు బయటపడ్డాయి.
ఎలా చేరుకోవాలి?:
గాలి ద్వారా
సమీప విమానాశ్రయం 80 కి.మీ దూరంలో హైదరాబాదు నందు కలదు
రైలులో
సమీప రైల్వే స్టేషన్ 70 కి.మి దూరంలో శంకర్ పల్లి నందు కలదు.
రోడ్డు ద్వారా
సంగారెడ్డి నుండి 18 కి.మీ దూరం లో ఉన్నది.