పురపాలకం
సంగారెడ్డి జిల్లా యందు ఎనిమిది మున్సిపాలిటీలు కలవు.
అవి. సంగారెడ్డి మున్సిపాలిటీ, జహీరాబాద్ మున్సిపాలిటీ, సదాశివపేట మున్సిపాలిటీ, ఆందోల్ – జోగిపేట్ మున్సిపాలిటీ, నారాయణఖేడ్ మున్సిపాలిటీ, అమీనపూర్ మున్సిపాలిటీ, తెల్లాపూర్ మున్సిపాలిటీ మరియు బొల్లారం మున్సిపాలిటీ.
వ సం | హోదా | మున్సిపాలిటీ | చరవాణి |
---|---|---|---|
1 | కమీషనర్ | సంగారెడ్డి | 9849905915 |
2 | కమీషనర్ | సదాశివపేట | 9849905918 |
3 | కమీషనర్ | జహీరాబాద్ | 9849905919 |
4 | కమీషనర్ | ఆందోల్ జోగిపేట్ | 9701385596 |
5 | కమీషనర్ | నారాయణఖేడ్ | 9951999995 |
6 | కమీషనర్ | అమీనపూర్ | 7569034803 |
7 | కమీషనర్ | తెల్లాపూర్ | 9440019940 |
8 | కమీషనర్ | బొల్లారం | 9059194479 |