ముగించు

పురపాలకం

సంగారెడ్డి జిల్లా యందు ఎనిమిది మున్సిపాలిటీలు కలవు.

అవి. సంగారెడ్డి మున్సిపాలిటీ, జహీరాబాద్ మున్సిపాలిటీ, సదాశివపేట మున్సిపాలిటీ, ఆందోల్ – జోగిపేట్ మున్సిపాలిటీ, నారాయణఖేడ్ మున్సిపాలిటీ, అమీనపూర్ మున్సిపాలిటీ, తెల్లాపూర్ మున్సిపాలిటీ మరియు బొల్లారం మున్సిపాలిటీ.

 

అధికారుల వివరాలు
వ సం హోదా మున్సిపాలిటీ చరవాణి
1 కమీషనర్ సంగారెడ్డి 9849905915
2 కమీషనర్ సదాశివపేట 9849905918
3 కమీషనర్ జహీరాబాద్ 9849905919
4 కమీషనర్ ఆందోల్ జోగిపేట్ 9701385596
5 కమీషనర్ నారాయణఖేడ్ 9951999995
6 కమీషనర్ అమీనపూర్ 7569034803
7 కమీషనర్ తెల్లాపూర్ 9440019940
8 కమీషనర్ బొల్లారం 9059194479